Top Stories

నారా నటరాజు

తెలుగు రాజకీయాల్లో పీఆర్ స్టంట్స్‌కు పాతికేళ్ల అనుభవం ఉన్నవారిలో నారా చంద్రబాబు నాయుడు ముందు వరుసలో నిలుస్తారు. తాజాగా ఆయన మరోసారి అలాంటి ప్రయత్నంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీశారు.

పారిశుధ్య కార్మికుడిలా వేషం వేసుకొని చెత్త ఏరుతూ, పురపాలక వాహనంలో తోలుకెళ్తూ కెమెరాల ముందు ప్రత్యక్షమైన చంద్రబాబు తనదైన స్టైల్‌లో పీఆర్ షో ఆడారు. అసలు పారిశుధ్య కార్మికులు అలా కష్టపడుతుంటే, ఆయన మాత్రం కొద్ది నిమిషాలు వేషధారణతో చేసిన ఈ ప్రదర్శన హడావుడిగా మారింది.

ఇక నెటిజన్లు మాత్రం దీన్ని సరదాగా తీసుకొని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.“చంద్రబాబు ‘నట భీభత్స’”, “నారా నటరాజు” అంటూ కొత్త కొత్త బిరుదులు ఇస్తూ ట్రోళ్లు చేస్తున్నారు.

రాజకీయాల్లో ప్రజలతో కలిసిపోయే ప్రయత్నం చేయడం తప్పేమీ కాదు. కానీ ప్రతి చర్యను కెమెరాలు, మైకులు, ఫోటోషూట్లతో హడావుడి చేయడం వల్ల అది సహజసిద్ధమైన సేవలా కనిపించకుండా పీఆర్ స్టంట్‌లా మారిపోతుందని విమర్శకులు చెబుతున్నారు.

మొత్తానికి చంద్రబాబు తాజా ‘పారిశుధ్య ప్రదర్శన’ రాజకీయ వర్గాలకే కాకుండా సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఆయన నిజంగానే శ్రద్ధతో చేశారా? లేక పీఆర్ కోసం చేశారా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

https://x.com/Anithareddyatp/status/1959788825439515111

Trending today

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

బిగ్ బాస్ 9’ లోకి శ్రేష్టి వర్మ ఎంట్రీ.. రెమ్యూనరేషన్ కళ్ళు చెదిరే రేంజ్!

  కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై గత ఏడాది లైంగిక వేధింపుల కేసు పెట్టి...

టీవీ5 సాంబ భజన

  దేశ రాజకీయాల్లో ఓ వింత పరిస్థితి నెలకొంది. ప్రతి వ్యాఖ్య, ప్రతి...

Topics

పోతే పో.. ఆ సీనియర్ కు తేల్చి చెప్పిన జగన్?!

    వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుపై సీఎం జగన్ కఠినంగా వ్యవహరించినట్లు...

బిగ్ బాస్ 9లో సామాన్యులకు రెమ్యూనరేషన్ ఇదే!

  ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో సామాన్యులు కూడా అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో వారి...

దమ్ము శ్రీజా.. నిజంగా దమ్మున్న అమ్మాయే!

  అగ్నిపరీక్షలో జరిగిన ఒక టాస్క్‌లో దమ్ము శ్రీజా తన ధైర్యంతో అందరినీ...

Related Articles

Popular Categories