Top Stories

హెరిటేజ్ షేర్ కాదు.. కనీసం పాల ప్యాకెట్ అయినా ఇచ్చావా ‘బాబు’.. వైరల్ వీడియో

 

పంచ్ వేస్తే పేలిపోవాలి.. పంచ్ ఫలక్ నామాకే పంచ్ లా ఉండాలి. వైసీపీలో అలాంటి వైబ్రెంట్ నేతల్లో ‘పేర్ని నాని ’ ఒకరు. ఆయన మాట్లాడితే పంచులు వరదలా పారుతుంటాయి. ముఖ్యంగా జగన్ పై ఈగవాలనీయకుండా కాపు కాసే ఈ నేత.. ప్రత్యర్థులను చెడుగుడు ఆడుతుంటారు. జగన్ , షర్మిల ఆస్తుల వివాదంపై రచ్చ చేస్తున్న చంద్రబాబు అండ్ టీంకు తాజాగా ఇచ్చి పడేశాడు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, వ్యాపారాలు, ముఖ్యంగా హెరిటేజ్ కంపెనీ గురించి ఎన్నో విమర్శలున్నాయి. 2 ఎకరాల ఆసామి 2వేల కోట్ల హెరిటేజ్ కంపెనీకి ఎలా ఓనర్ అయ్యాడన్నది ఇప్పటికీ మిస్టరీనే.. జగన్ చెల్లెలు గురించి కామెంట్ చేస్తున్న చంద్రబాబు తన చెల్లెలు, సోదరులు వంటి కుటుంబ సభ్యులకు హెరిటేజ్ కంపెనీలో వాటా ఇవ్వలేదనే విషయం ఎవరికీ తెలియదు.. దీన్నే పేర్ని నాని చాకచక్యంగా లేవనెత్తాడు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ ఇప్పుడు దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళుతోంది.

చంద్రబాబు తను సంపాదించిన ఆస్తిలో కనీసం చెల్లికి, సోదరులు ఏమాత్రం ఇవ్వలేదు. వారసత్వంగా వచ్చిన మొత్తం ఆస్తి తనే తల్లి నుంచి లాక్కున్నారు. లోకేష్ పేరు మీద వేసుకున్నారు. తన సోదరులకు ఏం దక్కకుండా లాగేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. వాటాలు ఇవ్వడం వంటి విషయాలు వ్యక్తిగతంగా వ్యాపార పరంగా చేసే నిర్ణయాలు అవుతాయి. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం లేదా వాస్తవాలు వెల్లడించకపోవడం వల్ల చంద్రబాబు పై ఈ తరహా ఆరోపణలు చర్చకు వస్తున్నాయి.

ఈ విషయంపై పూర్తిగా నిజాలు తెలుసుకోవడానికి అధికారం, కంపెనీ వివరాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభజనకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు వైసీపీ బయటపెడుతోంది. జగన్ చెల్లెలు గురించి ప్రస్తావిస్తున్న చంద్రబాబు టీడీపీకి ఇప్పుడు ఆయన ఎంత మోసం చేశాడన్నది కూటమిలోని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త, తోడల్లుడు అయిన వెంకటేశ్వరరావు రాసిన పుస్తకమే సాక్షి అని పేర్ని నాని అంటున్నారు.హెరిటేజ్ షేర్ కాదు.. కనీసం పాల ప్యాకెట్ అయినా ఇచ్చావా ‘బాబు’అన్న నాని మాటలు వైరల్ అవుతున్నాయి.

<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>తన సొంత చెల్లికి హెరిటేజ్ షేర్స్ లో వాటా కాదుగదా.. హెరిటేజ్ పాల ప్యాకెట్ కూడా ఇవ్వని చంద్రన్న <a href=”https://t.co/LVS1GfZG7F”>pic.twitter.com/LVS1GfZG7F</a></p>&mdash; Inturi Ravi Kiran (@InturiKiran7) <a href=”https://twitter.com/InturiKiran7/status/1849824261281866238?ref_src=twsrc%5Etfw”>October 25, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories