Top Stories

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో ప్రస్తుతం హీట్ పీక్స్ లో కొనసాగుతోంది. మొదటి రోజుల్లో ఓటింగ్ లో టాప్ 5 లో నిలిచిన మర్యాద మనీష్, నిన్నటి ఎపిసోడ్ తర్వాత మాత్రం తన అసలు రంగు బయటపెట్టాడు.

టీమ్ టాస్క్ లో తన సహచరులను వెనక్కు నెట్టి, తానే ఎక్కువ తెలివైన వాడినని చూపించుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. కేవలం ఒక ప్రశ్నకే సరైన సమాధానం చెప్పిన మనీష్, మిగతా అన్ని ప్రశ్నలకు ఫెయిల్ అయ్యాడు. ఓటమి తర్వాత తన టీమ్ సభ్యుడు పవన్ పై అమర్యాదగా ప్రవర్తించి, “నీకు బుద్ధి బలం లేదు, కేవలం కండబలం మాత్రమే ఉంది” అంటూ పొగరుగా మాట్లాడాడు.

ఇలాంటి వ్యవహార శైలిని గమనించిన జడ్జిలు ఆయనకు వరస్ట్ కంటెస్టెంట్ ట్యాగ్ ఇచ్చి, ఎల్లో కార్డు చూపించారు. మరోసారి తప్పిదం జరిగితే షో నుండి ఎలిమినేట్ అయ్యే పరిస్థితి.

ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు మనీష్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తూ, “మర్యాద మనీష్ కాదు, అమర్యాద మనీష్” అని సెటైర్లు వేస్తున్నారు. ఇక ఆయన షో లో నిలదొక్కుకుంటాడా? లేక త్వరలోనే బయటకు వెళ్తాడా? అన్నది చూడాలి.

Trending today

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

ఏయ్.. నవ్వకండే

  టీవీ5 చానెల్‌లో సీనియర్ యాంకర్‌గా ఉన్న సాంబశివరావు మరోసారి సోషల్ మీడియాలో...

Topics

మనిషివా.. మహా వంశీవా?

  మహా టీవీ యాంకర్ వంశీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో...

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

Related Articles

Popular Categories