Top Stories

ఓజీ టికెట్ ధరల వివాదం.. రాజకీయ రంగు

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా విడుదలకు ముందే టికెట్ ధరల పెంపు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. బెనిఫిట్ షో టికెట్ ధరను ప్రభుత్వం ఏకంగా రూ.1,000గా నిర్ణయించగా, సింగిల్ స్క్రీన్‌లలో రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 అదనంగా వసూలు చేసేందుకు అనుమతిచ్చింది.

ఈ నిర్ణయంపై వైఎస్సార్సీపీ వర్గాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పవన్ తన రాజకీయ హోదాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు, పవన్ అభిమానులు ‘పుష్ప 2’కి కూడా అధిక ధరలు వసూలు చేశారని గుర్తుచేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు.

దీంతో, ‘ఓజీ’ టికెట్ ధరల పెంపు సినిమా విషయాన్ని మించి రాజకీయ వాదోపవాదాలకు దారితీసింది. సినిమా విడుదలకు ముందు ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాల్సి ఉంది.

Trending today

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన...

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

Topics

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

జగన్, పవన్ పై ‘ఉండవల్లి’ కథ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ...

టీవీ5 సాంబశివకు రెండు ప్రశ్నలు

కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5...

Related Articles

Popular Categories