Top Stories

Chandrababu : ఏం నటించావు ‘బాబూ’.. ‘బాబు’కు ఆస్కార్ ఇవ్వాల్సిందే

Chandrababu : అంతా స్క్రిప్ట్.. వరదలో మునిగిన పేద ప్రజలకు సాయం చేయడానికి బుల్డోజర్ పై వెళుతున్నట్టు బిల్డప్.. కానీ అదంతా షూటింగ్ అని.. మీడియాకు హైప్ ఇవ్వడానికి చేసిన షార్ట్ ఫిలిం అని కొందరు తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. అవును నిజం.. చంద్రబాబు ఎప్పుడూ పేరు గొప్ప ఊరు దిబ్బలా వ్యవహరిస్తుంటాడని టీడీపీలోనే ఓ టాక్ ఉంది. ఇప్పుడు అదే నిజం అవుతోంది.

చంద్రబాబు ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలకు బుల్డోజర్ లో వెళ్లాడు. ఆయనతో బ్లాక్ క్యాట్ కమాండోలు నిలుచొని ఉండగా.. ముందట డోమ్ లో ఫొటో గ్రాఫర్లు, వీడియో జర్నలిస్టులతో వెళ్లాడు. సాయం చేయడానిక వీరంతా అవసరం లేదు. కానీ మన బాబు గారికి సాయం కంటే ప్రచారం ఎక్కువ కావాలన్న తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అందుకే సాయంలో మీడియా కవరేజ్ ను పెంచారు.

బాబు బుల్డోజర్ పై వెళుతుండగా తన అనుంగ మీడియాను వేరే కారులో వచ్చేలా చేస్తూ షూటింగ్ స్పాట్ కు రాగానే బాబు యాక్షన్ అంటూ ఆయన నటించడం.. వీళ్లు స్టాట్ కెమరా అనడం ఇలా బాబు గారి ‘షూటింగ్ సాయం’ భలే రంజుగా కనిపించిందని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆ వీడియోలు పోస్ట్ చేసి కామెంట్ చేస్తున్నారు.

వరద బాధితుల కోసం వెళుతూ మీడియాలో ప్రచారం చేసుకోవడంలో ఉన్న యావ బాబు గారికి బాధితులను ఆదుకోవడంలో లేదు అని అర్థమవుతోంది. ఇప్పుడు ఈ వీడియో చూశాక అందరూ అదే కామెంట్ చేస్తున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories