Top Stories

జనసేనకు రాజీనామా చేస్తున్నా..

ఏలూరు జిల్లాలో జనసేన పార్టీకి షాక్‌ ఇచ్చేలా ఉంగుటూరు మండల అధ్యక్షుడు పంది రాంబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వంతో పాటు మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అధికారంలోకి రావడానికి తాను శక్తికి మించి పనిచేశానని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు తగిన గౌరవం, ప్రాధాన్యత లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు, జిల్లా అధ్యక్షుడికి పంపించిన రాంబాబు, అనంతరం ఉంగుటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తనను ఎప్పుడూ గౌరవంగా చూడలేదని, పలుమార్లు తనకు తెలియకుండా పార్టీ సమావేశాలు నిర్వహించారని ఆరోపించారు.

మండల అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తనను చిన్నచూపు చూసేవారని, కార్యకర్తల ముందే అవమానించారని వాపోయారు. ఎమ్మెల్యే ధర్మరాజు వద్ద ఉన్నత వర్గాలు, ధనికులకు మాత్రమే ప్రాధాన్యత ఉందని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఆయనతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories