Top Stories

బాబు, పవన్.. ఎంత దారుణం చేశారయ్యా.. ఈ వీడియోనే సాక్ష్యం

చంద్రబాబు, పవన్ ఎన్నికల్లో గెలవడానికి ఎంత దుష్ప్రచారం చేశారో ఈ ఒక్క వీడియో కళ్లకు కడుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం వారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. వైఎస్ జగన్ పంచాయితీ భవనాలకు రంగులు వేసేందుకు కోట్లు ఖర్చు చేశారని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ శాసనమండలిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయితీలకు రంగులు వేసిన వ్యయం ఎంతో చెప్పాడు. ఆ లెక్క చూసి బాబు, పవన్ లు ఎంతగా వైసీపీ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేశారో అర్థమవుతోంది.

చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయితీలకు వైసీపీ కలర్ వేయడానికి ‘3వేల కోట్లు ఖర్చు పెట్టాడని’ ఆరోపించారు. ఇదే పవన్ కళ్యాణ్ 2300 కోట్లు పంచాయితీ భవనాలకు రంగులు వేయడానికి ఖర్చు చేశాడని ఇదే పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా శాసనమండలిలో అసలు లెక్క బయటపెట్టారు. 2019-2024 మధ్యన పంచాయితీ భవనాలను 101.81 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ స్వయంగా మండలిలో బయటపెట్టారు.

దీన్ని బట్టి అధికారం కోసం ప్రజల్లో వైసీపీపై విష ప్రచారం చేయడానికి బాబు, పవన్ ఎంతగా దిగజారారో అర్థమవుతోంది. ఈ వీడియోను బయటకు తీసి పవన్, బాబులపై నెటిజన్లు, వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories