Top Stories

పవన్ నీ కష్టం పగోడికి కూడా రావద్దు స్వామి.. వైరల్ వీడియో

ఎప్పుడొచ్చామన్నది కాదనయ్యా.. బుల్లెట్ దిగిందా లేదు.. ఈ గోదావరోడు ఇప్పుడు టీడీపీకి ఇలానే బుల్లెట్లు దించేస్తున్నాడు. ముఖ్యంగా ‘బాబోరి’ని.. ‘పవర్ రేంజర్’ను.. లోకేష్ ‘మాలోకం’ అంటూ తనదైన శైలిలో వేసిపడేస్తున్నాడు. ఎక్కడ నుంచి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో కానీ ఈ గోదావరి వైసీపీ డైహార్ట్ ఫ్యాన్ సెటైర్లకు సోషల్ మీడియా మోత మోగిపోతోంది.

జగన్ జనంలోకి రావడంతో కూటమి సర్కార్ బెంబేలెత్తిపోతోంది. ప్రభుత్వాన్ని ఎండగడుతుండడంతో కౌంటర్ చేయలేకపోతోంది. చంద్రబాబులో ఆ శక్తి సామర్థ్యాలు లేకపోవడంతో జగన్ కు కౌంటర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కావాలని భావిస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పెండింగ్ సినిమాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. పవన్ ఇలా షూటింగ్ లకు వెళ్లడం.. ఏపీలో అత్యాచారాలు, హత్యలు జరుగుతుండడంతో పవన్ కు కక్కలేక మింగలేని పరిస్థితులు నెలకొన్నాయి.

దీన్ని ఆధారంగా చేసుకొని గోదావరి యాసలో కుర్రాడు ఇచ్చిపడేశాడు. చంద్రబాబు ఉదయం 5 గంటలకే ఫోన్ చేసి లేపాడని.. జగన్ కు కౌంటర్ ఇవ్వాలని.. హంగామా చేయాలని పవన్ కు సూచించినట్టుగా సెటైరికల్ గా ఇతగాడు చేసిన కామెడీ వీడియో వైరల్ అవుతోంది.

Na kastam Pagodiki Kuda Raakudadhu Andi😥#politicalplay #ysjagancares pic.twitter.com/WwYobwzIOE
— Mahi_Jagananna_Abhimani (@MaheshMJ1207) October 26, 2024

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories