Top Stories

Breaking : చంద్రబాబును దించేసి పవన్ సీఎం చేయబోతున్నారు.. బాంబు పేల్చిన శ్రవణ్

ఏపీలో పొలిటికల్ తుఫాన్ రాబోతోందట.. వచ్చే ఆరు నెలల్లో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారబోతున్నాయట.. అవును నిజంగా నిజమని ప్రముఖ పొలిటికల్ విశ్లేషకులు జడ శ్రవణ్ బాంబు పేల్చారు.

ఏపీలో శాంతి భద్రతల లోపాలు.. హిందూ దేవాలయాల్లో అపచారాలు చోటు చేసుకుండడంపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారట.. చంద్రబాబు పాలనలో ఫెయిల్ అవుతున్నారని గుర్రుగా ఉన్నారట.. పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల పాప పరిరక్షణ దీక్షలు.. సనాతన ధర్మం పేరిట నిరసనలు తెలిపారు. హిందుత్వాన్ని ఓన్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే హొంమంత్రి అనిత వైఫల్యాన్ని పవన్ ఇటీవల ఎత్తి చూపారు. తాజాగా తమ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని.. చంద్రబాబు నిర్ణయాలు సరిగ్గా తీసుకోవాలంటూ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. ప్రెస్ మీట్లలోనూ వాపోతున్నారు.

ఇక చంద్రబాబు కూడా తన కొడుకు లోకేష్ ను వచ్చే ఆరు నెలల్లోనే సీఎం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే చంద్రబాబు దిగిపోయి లోకేష్ సీఎం అయితే పవన్ ఒప్పుకోరని.. ఆయన ప్రభుత్వంలో కొనసాగరని సమాచారం. దీంతో ప్రభుత్వం నుంచి బయటకొచ్చి ఎమ్మెల్యేలను విడదీస్తారని.. మరో ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్ తరహా రాజకీయం నడిపి బీజేపీ ప్రోద్బలంతో ఏపీలో పవన్ సీఎం అవుతారని జడ శ్రవణ్ బాంబు పేల్చారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని చంద్రబాబు కు పవన్ వెన్నుపోటు పొడిచి కట్టప్ప అవుతారని జడ శ్రవణ్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories