Top Stories

జగన్ కు జై కొట్టిన పవన్.. ఇదీ సార్ జగనన్న బ్రాండ్.. వైరల్ వీడియో

చేసిన మంచి ఎప్పటికీ చెరిగిపోదు.. ఏదైనా మంచి చేస్తే అది ప్రత్యర్థులు సైతం మెచ్చుకునేలా ఉండాలి. జగన్ ఎంతో మంది పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల గతిని మార్చారు. అదే ఇప్పుడు టీడీపీ కూటమి నేతలను కూడా ఇంప్రెస్ చేస్తోంది.

నాడు నేడు అంటూ వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల తలరాతను మార్చేశాడు. పూర్తిగా ప్రక్షాళన చేశాడు. అంతటి అద్భుత పాఠశాలలను కూటమి సర్కార్ వచ్చాక గాలికి వదిలేసింది. అమ్మఒడి ఆపేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరిక బాగా తగ్గింది. అంతిమంగా అది పేదలకు నష్టం చేకూర్చింది.

తాజాగా పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఓ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అక్కడి వసతులు, చిత్రాలు చూసి ఫిదా అయిపోయాడు. ఇదీ ప్రైవేటు స్కూల్స్ కంటే బాగా ఉందని.. ఇంత అద్భుతంగా పిల్లలు, స్కూలు నిర్వహణ ఉందని కొనియాడారు. ఇదంతా జగన్ ఘనత అని అక్కడి వారు చెప్పుకున్నారు.

పవన్ వీడియోను షేర్ చేస్తున్న నెటిజన్లు ‘ఇదీ సార్ మా జగనన్న బ్రాండ్ 3 ఏళ్లలో స్కూళ్లలో చేసిన అభివృద్ధి’ అంటూ జగన్ సేవలకు జై కొడుతున్నారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories