Top Stories

నట భీభత్స.. మన ‘పవనాలు’

కొందరు రాజకీయాల్లో నటిస్తారు..కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ గారు సినిమాల్లో వచ్చిన అనుభవంతో జీవించేస్తున్నారు. రాజకీయాల్లో జీవించే ఏకైక నాయకుడు మన పవన్ గారు అంటూ వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది.

అపచారం జరిగింది తిరుమలలో.. పోయి అక్కడ సంప్రోక్షణ చేయాలి.. పాప పరిహారం చేయాలి.. తిరుమల కడిగి నెత్తిన నీళ్లు పోసుకోవాలి. కానీ మన పవన్ కళ్యాణ్ విజయవాడలో మొదలుపెట్టారు. తిరుమలలో లడ్డూ అపచారం అయితే బెజవాడ దుర్గ గుడిని కడిగేశారు.

పవన్ కళ్యాణ్ నటనా కౌశలానికి అందరూ ఫిదా అయిపోయారు. తిరుమలలో చేయాల్సింది విజయవాడలో ఎందుకు చేస్తున్నారు అని ఆరాతీస్తే.. ఈ మధ్యనే ఆగిపోయిన తన సినిమా షూటింగులను విజయవాడలోనే మొదలుపెట్టారట.. ఈ క్రమంలోనే తాను సినిమాల్లో బిజీగా ఉంటే ఇప్పుడు రాజకీయంగా సైలెంట్ అవుతానని విమర్శలు చేస్తారని భావించి తిరుమలకు వెళ్లకుండా విజయవాడలోనే కానిచ్చేస్తున్నారు.

అలా ఒక రాజకీయ ప్రోగ్రాం చేయడం.. మధ్యలో వచ్చేసి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం.. ఇప్పుడు ఇదే ప్లాన్ లో మన పవనాలు ఉన్నారని మన వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పవన్ బాగా నటిస్తున్నారని దెప్పి పొడుస్తున్నారు..

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories