Top Stories

బిజెపిని ఫాలో అవుతున్న పవన్ కళ్యాణ్!

భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో అనుబంధ సంఘాల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ నుంచి విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ వరకు పార్టీకి ఒక క్రమశిక్షణాత్మక నిర్మాణం ఉంది. అదే సంస్కృతిని జనసేనలోనూ నెలకొల్పాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది.

పదవులు అంటే దర్పం కాదు, బాధ్యత అని పవన్ పదే పదే చెబుతున్నారు. అందుకే ఈ నెల 22న జనసేన ద్వారా పదవులు పొందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, నామినేటెడ్ పదవుల నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండటం, పార్టీపై చిత్తశుద్ధితో పనిచేయడం ప్రధాన లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నారు.

దాదాపు పదేళ్ల పాటు పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన జనసేన ఇకపై మరింత బాధ్యతగా వ్యవహరించాలని పవన్ భావిస్తున్నారు. వ్యక్తిగత ఆరాధనకన్నా పార్టీ నిర్మాణం బలపడాలన్నదే ఆయన లక్ష్యం. ఒక మాటలో చెప్పాలంటే, బీజేపీ తరహా వ్యవస్థను జనసేనలో అమలు చేయాలన్న ప్రయత్నంగా ఈ చర్యలు కనిపిస్తున్నాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories