Top Stories

కాళ్లు మొక్కండి.. ‘పవన్’ ఆశీర్వచనాలు.. వీడియో వైరల్

చెప్పేవి శ్రీరంగనీతులు.. సొచ్చేవి అవేవో గుడిసెలు.. అన్నట్టు పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీలతో రాజకీయాలు చేస్తాడని చెప్పుకుంటారని వైసీపీ సెటైర్లు వేస్తోంది. ఎందుకంటే ఆయన మాటలకు చేసే చేతలకు చాలా తేడా ఉండడంతో ఈ ఆరోపణలు చేస్తోంది.

తాజాగా పవన్ కళ్యాణ్ చేరికల కార్యక్రమం మొదలుపెట్టారు. వైసీపీ నుంచి బాలినేని సహా పెద్ద నేతలు చేరారు. తనకంటే పెద్ద వాళ్లు అయినా కానీ పవన్ ప్రవర్తన మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కంటే వయసులో పెద్ద వాళ్లు చేరిక కోసం వస్తే వారిని ఆశీర్వదించడం.. వారు కాళ్లు మొక్కితే సంబరపడడం చూసి అంతా అవాక్కయ్యారు.

పవన్ కళ్యాణ్ చెప్పేవి ఒకటి చేసేది మరొకటి అని ఆ చేరికల కార్యక్రమ వీడియో ట్రోల్స్ చేస్తూ అందరూ ఆడిపోసుకుంటున్నారు. పవన్ ఇలా పక్కా పొలిటికల్ లీడర్ లా మారిపోయాడని ఎద్దేవా చేస్తున్నారు.

ఇప్పుడు పవన్ కాళ్లు మొక్కిన నేతల వీడియో వైరల్ అవుతోంది. అందరూ దీన్ని షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories