Top Stories

పిఠాపురంకు జగన్.. పవన్ గుండెళ్లు రైళ్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నేడు పిఠాపురంలో పర్యటించారు. ఏలేరు ముంపు ప్రభావిత గ్రామాలను సందర్శించారు.. ఈరోజు ఉదయం 9:15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. 10:30 గంటలకు పిఠాపురం చేరుకున్నారు..

జిల్లావ్యాప్తంగా వరదల కారణంగా 75 వేల హెక్టార్లలో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో 41 వేల మంది రైతులు నష్టపోయారని తేలింది. పంటనష్టం అపారంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పిఠాపురం జిల్లాలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేల హెక్టార్లలో చేతికొచ్చిన మొక్కలు నీటమునిగాయి. ఏలేరు రిజర్వాయర్ నుంచి ఇన్ ఫ్లో ఏమాత్రం తగ్గలేదు.

అదే సమయంలో పిఠాపురం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అసలు సపోర్ట్ చేయలేదని జగన్ అక్కడికి వెళ్లి నిరూపించేందుకు సిద్ధమయ్యారు. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోని పవన్ రాష్ట్రానికి ఏం చేస్తాడో చూపిస్తానన్నారు. జగన్ యాత్ర ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గుండెల్లో రైళ్లు కదుపుతోంది.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories