Top Stories

తీవ్ర అసంతృప్తితో పవన్ కళ్యాణ్?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో మౌనంగా కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇటీవల విజయవాడలో ఆటో డ్రైవర్ల పథక కార్యక్రమంలో ఆయన ముభావంగా కనిపించిన నేపథ్యంలో కొన్ని గళాలు ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ చర్చ ప్రారంభించాయి.

అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌ను మానసికంగా ప్రభావితం చేశాయని చెప్పబడుతోంది. అలాగే, పిఠాపురంలో జనసేనకు సంబంధించిన పరిణామాలు కూడా ఆయనలో అసంతృప్తిని సృష్టించాయని సామాజిక వర్గాలు ప్రచారం చేస్తున్నారు.

కానీ, జనసేన వర్గాలు ఈ ప్రచారం నిజం కాదని స్పష్టం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతూ, సీఎం చంద్రబాబు, లోకేష్ అభ్యర్థన మేరకు మాత్రమే ఆ కార్యక్రమానికి హాజరయ్యారని, పిఠాపురం పరిణామాల్లో ఆయన అసంతృప్తి లేనని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ మౌనం అసలు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలకే సంబంధమని, రాజకీయ అసంతృప్తి ప్రచారం అని టీడీపీ అంటున్నా.. బాలయ్య వ్యాఖ్యల తర్వాతనే పవన్ మౌనం పాటించడంతో ఆ వ్యాఖ్యల బాగా బాధించాయని అర్థమవుతోంది. ఈ అసంతృప్తి కూటమిని ఏం చేస్తుందో చూడాలి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories