Top Stories

PawanKalyan : పవన్ ఇలా షాకిస్తాడని అనుకోలేదు

PawanKalyan : పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ చిత్రం ప్రమోషన్లు వేగం పెంచుకున్నాయి. సెప్టెంబర్‌ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ ఫ్యాన్స్‌లో హైప్‌ని మరింత పెంచేశాయి.

ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ విలన్ ఇమ్రాన్ హష్మీ డైలాగ్స్. “డియర్ ఓజీ.. నిన్ను కలవాలని, మాట్లాడాలని, చంపాలని ఎదురు చూస్తున్నా.. హ్యాపీ బర్త్‌డే ఓజీ” అంటూ చెప్పిన మాటలు థియేట్రికల్ ఎఫెక్ట్‌ని రెట్టింపు చేశాయి. చివర్లో పవన్ కళ్యాణ్ కత్తి పట్టిన షాట్‌కి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రత్యేకంగా ఇంగ్లీష్ ర్యాప్‌తో కలిపిన మ్యూజిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లింప్స్‌లో చూపించని పవర్‌ఫుల్‌ షాట్స్‌ని ట్రైలర్ కోసం దాచిపెట్టారని సమాచారం. ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేసే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఓజీ ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.

Trending today

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

Topics

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Related Articles

Popular Categories