Top Stories

పవన్.. దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించారంటూ ఆయన సొంత నియోజకవర్గంలోనే తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పిఠాపురంలోనే నివాసం ఉంటానని, ఇక్కడి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి అందుబాటులో ఉండడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా, పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై స్పందించిన విద్యార్థి సంఘాల నాయకులు, “పిఠాపురాన్ని ఉద్దరించలేని వాడు రాష్ట్రాన్ని ఏం ఉద్దరిస్తాడు?” అంటూ ఉప ముఖ్యమంత్రిని నిలదీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాష్ట్ర సమస్యల కంటే ముందు సొంత నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించాలని ప్రజలు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఎన్నికల్లో భారీ మెజారిటీని అందించిన పిఠాపురం ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంపై, ఇచ్చిన హామీలు ఏమయ్యాయో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని స్థానికులు కోరుతున్నారు.

https://x.com/JaganannaCNCTS/status/1995404417240330240?s=20

Trending today

మాజీ మంత్రి విడదల రజిని గుడ్‌బై ? 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి విడదల రజిని తీసుకునే తదుపరి నిర్ణయంపై...

జగన్ ఒక్క వీడియో.. ‘కూటమి’ షేక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన...

సుగాలి ప్రీతి చెల్లి కన్నీరు.. పవన్ వినండి

సుగాలి ప్రీతి' కేసు మరోసారి రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ కేసులో న్యాయం...

టీవీ5 ‘సాంబ’ సార్ బరెస్ట్

టీవీ5 ఛానెల్‌లో లైవ్ డిబేట్ నిర్వహిస్తూ తనదైన శైలిలో విశ్లేషణ చేసే...

కాపులు, దళితులు.. వైసిపి గేమ్ ఛేంజింగ్ ప్లాన్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా...

Topics

తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ.. కేసీఆర్ పరిస్థితి ఏంటి?!

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన...

బ్రహ్మానందంపై రెచ్చిపోయిన రాజేంద్ర ప్రసాద్..వీడియో వైరల్!

  వయసు పెరుగుతున్నకొద్దీ మనిషి మాటల్లో, నడవడిలో మరింత పరిపక్వత కనిపించాలి. ముఖ్యంగా...

బాబు లోకేష్ ఏం చేస్తున్నారు.. నిలదీసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

Related Articles

Popular Categories