Top Stories

నాడు.. నేడు.. పవన్ వీడియో వైరల్

ఏరు దాటేదాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అన్నట్టుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండగా.. టాలీవుడ్ హీరోలు అందరూ నా వాళ్లేనని.. అందరి హీరోల ఫ్యాన్స్ నాకే ఓటు వేయాలని.. ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరో అని.. మహేష్ బాబు గొప్ప నటుడు అంటూ అందరినీ కీర్తించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం వారందరినీ మరిచిపోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఔను నిజంగా నిజం ఇదీ.. ప్రతిపక్షంలో ఉండగా.. బాలకృష్ణ నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరకూ అందరూ హీరోలను స్తుతిస్తూ.. కీర్తిస్తూ వారి ఓట్ల కోసం అర్రులు చాచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం అయ్యాక నిన్నటి గేమ్ చేంజర్ సభలో టాలీవుడ్ హీరో ల పేర్లు మరిచిపోవడంపై ట్రోల్స్ పడుతున్నాయి..

దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నాడు మరిచిపోని హీరోల పేర్లు ఇప్పుడు పవన్ ఎలా మరిచిపోతారని.. ఎవరో గుర్తు చేస్తే హీరోలు గుర్తుకు వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ కు అధికార దర్పం బాగా తలకెక్కిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఓట్లు అడుక్కున్నప్పుడు హీరోలు కావాలి.. అధికారం వచ్చాక హీరోల పేర్లు గుర్తు లేవా? అంటూ పాత వీడియోలు కొత్త వీడియోలు తీసి ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.ఇప్పుడా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories