Top Stories

అడ్డంగా దొరికిన పవన్ కళ్యాణ్

మొన్న కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఏకంగా పార్లమెంటులోనే ఏపీలో మిస్సింగ్ అయిన మహిళలు 99 శాతం రికవరీ అయ్యారని లెక్కలతో సహా బయటపెట్టాడు. ఇక నిన్న అసెంబ్లీలో హోంమంత్రి అనిత కూడా అసలు ఏపీలో మిస్ అయిన మహిళలందరూ కూడా తిరిగి పోలీసులు కాపాడి వారి వద్దకు చేర్చారన్నారు.

కానీ ఇదే పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందర నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంపై, వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘ఏపీలో 33వేల మంది మహిళలు మిస్ అయ్యారని.. వాలంటీర్లు కిడ్నాప్ చేశారని.. జగన్ ప్రభుత్వం హస్తం ఉందని ’ పవన్ గత ఎన్నికల ముందర ఆరోపించారు. ఢిల్లీలో ఉండే కేంద్ర నిఘా సంస్థలు తనకు చెప్పాయని అబద్దాలు ప్రచారం చేశాయి.

పవన్ కళ్యాణ్ అప్పటికి కేవలం మంత్రి, ఎమ్మెల్యే కూడా కాడు. అయినా కూడా కేంద్ర అధికారులు వచ్చి పవన్ తన చెవిలో చెప్పినట్టుగా అబద్ధాలు ఆడాడు. జగన్ రివ్యూ పెట్టావా? ఆడబిడ్డలు మిస్ అయితే ఇలా చేస్తావా? అంటూ ఆడిపోసుకున్నారు.

కానీ కేంద్రమంత్రి బండి సంజయ్, హోంమంత్రి అనిత ఇప్పుడు ఆధారాలతో బయటపెట్టి పవన్ వాదన తప్పు అని నిరూపించారు. మరి ఇలా అడ్డంగా బుక్కైన పవన్ కళ్యాణ్ తాను చేసిన తప్పుడు ప్రచారంపై ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories