Top Stories

బాబు, లోకేష్ దావోస్ టూర్ పై పవన్ పంచ్ లు.. వైరల్ వీడియో

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ దావోస్ టూర్ లో పెట్టుబడులు తీసుకురాలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. అయితే ఈ ప్రభుత్వంలో ఉంటూ ఇప్పుడు ఆయన ఎలా సెటైర్లు వేస్తారనే కదా మీ అనుమానం.. అయితే ఇదే పవన్ ప్రతిపక్షంలో ఉండగా జగన్ దావోస్ వెళితే వేసిన సెటైర్లు అవి. అప్పటివి పట్టుకొని ఇప్పుడు చంద్రబాబు ఉత్త చేతులతో రావడంతో సరిగ్గా సరిపోవడంతో కొందరు సృజనశీలురు ఆ వీడియోలను, ఈ వీడియోలను కట్ చేసి పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబు, లోకేష్ లకు పంచులు ఇచ్చారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దావోస్ లాంటి టూర్లు వేస్ట్.. మన దగ్గర శాంతిభద్రతలు, సమర్థ ప్రభుత్వం ఉంటే పెట్టుబడుడులు దానంతట అవే వస్తాయని గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ దావోస్ టూర్ పై సెటైర్లు వేస్తూ విమర్శలు గుప్పించినట్టుగా వీడియోను రీక్రియేట్ చేశారు..

పవన్ అందులో వ్యాఖ్యానిస్తూ, దావోస్ టూర్ నుండి ఏవైనా పెట్టుబడులు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వాన్ని విదేశీ పెట్టుబడుల పాలనగా అభివర్ణించుకుంటూ, పెట్టుబడులను ఆహ్వానించడంలో సఫలమైన నాయకుడిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చంద్రబాబు చేసినప్పటికీ, అది నిజంగా ఫలితాలను ఇవ్వలేదని పవన్ దెప్పిపొడిచారు.

నారా లోకేష్‌కు వ్యాపార, పెట్టుబడుల పరంగా అనుభవం లేనందున, ఈ పర్యటనల వల్ల రాష్ట్రానికి పెద్దగా ఉపయోగం లేదని అందరూ అభివర్ణిస్తున్నారు. పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. నెటిజన్ల ట్రోల్స్ కు ఆయువులా దొరికాయి. ముఖ్యంగా టీడీపీ అభిమానుల నుంచి వ్యతిరేక స్పందనలు దీని పై రావడం ఖాయం.. వైసీపీ అభిమానులు మాత్రం ‘దావోస్ టూర్లు వేస్ట్ ’ అన్న పవన్ మాటలను బయటకు తీసి మరీ బాబు, లోకేష్ లను ఇలాంటి వీడియోలతో ఆడుకుంటున్నారు.. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories