Top Stories

ప్లీజ్ పవన్.. అంబటి వింతకోరిక

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ తన మిగిలిన సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లను త్వరగా పూర్తి చేయాలని అంబటి రాంబాబు కోరారు.

పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలా వద్దా అనేది ఆయన వ్యక్తిగత ఇష్టమని, దానిపై ఎవరికీ అధికారం లేదని జనసేన వర్గాలు అంటుండగా, రాంబాబు వ్యాఖ్యల వెనుక వైసీపీ రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యాక ‘హరిహర వీరమల్లు’ సినిమా టికెట్ ధరలు రూ.600 వరకు పెంచుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమే అని రాంబాబు ఆరోపించారు.

‘హరిహర వీరమల్లు’ చిత్రం ఐదేళ్లుగా నిర్మాణంలో ఉండటంతో నిర్మాత ఏ.ఎం. రత్నం ఆర్థికంగా నష్టపోయారని గుర్తు చేస్తూ, రాజకీయాల కారణంగా ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల నిర్మాతల కడుపుకొట్టవద్దని పవన్‌కు రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఆ రెండు సినిమాలు పూర్తయ్యాక పవన్ సినిమాల్లో నటించడం, నటించకపోవడం ఆయన ఇష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా “బ్లాక్ బస్టర్” అని రుద్దుతున్నారని, సినిమా ఫ్లాప్ అయినందుకు తాను చింతిస్తున్నానని రాంబాబు ఎద్దేవా చేశారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories