Top Stories

వైసీపీ కార్యకర్తలకు ఇది గుడ్ న్యూస్

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఈరోజు శుభదినమని వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సజ్జల భార్గవ రెడ్డి తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని…అరెస్టయ్యే ముందు రెండు వారాల పాటు సుప్రీంకోర్టు రక్షణ కల్పించిందని తెలిపారు. ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.

సంకీర్ణ ప్రభుత్వం సెక్షన్ 111ను దుర్వినియోగం చేస్తోందని పొన్నవోలు అన్నారు. 2004 జూలై 1కి ముందు జరిగిన ఘటనలకు సెక్షన్ 111 వర్తించదని చెప్పారు. సెక్షన్ 111 ప్రకారం నిందితులపై రెండు అభియోగాలు మోపాలని అన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు ఈ సెక్షన్ కిందకు రారని అన్నారు.

వైసీపీ సోషల్ మీడియా అధికారి సజ్జల భార్గవ రెడ్డిని రెండు వారాల పాటు అరెస్ట్ చేయొద్దని ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లోగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఆయన భార్గవ రెడ్డికి సూచించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Trending today

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

Topics

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

Related Articles

Popular Categories