Top Stories

పనామా షిప్పు పై పడ్డ ‘పవర్’ రేంజర్

సామాజిక మాధ్యమాల్లో పవర్ రేంజర్ పేరుతో గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ను ఏకపారేస్తున్న యువకుడు సంబంధించిన మరో వీడియో విడుదలైంది. ఈ వీడియోలో మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సదర్ పవర్ రేంజర్ గట్టిగానే వాయించేసాడు. ఈసారి కాకినాడ పోర్టులో ‘సీజ్ ద షిప్’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన హడావుడిపై సదరు యువకుడు పవర్ రేంజర్ (పవన్ కళ్యాణ్) ను ఒక రేంజ్ లో ఆడుకున్నాడు.

రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా విషయంలో పవన్ వ్యవహరించిన తీరు ట్రోల్స్ కు గురైంది. ఈ వీడియోలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఏకి పారేసినట్టుగా విమర్శించాడు. ‘ నేనండీ మీ మీ బాబోరిని.. పనామా షిప్పును సీజ్ చేయమనే అధికారం పవన్ కు లేదని.. అయినా పనిమనిషిలా తీసిపారేస్తానంటాడేంటి.. అసలు బొత్తిగా అధికారం గురించి అధికారాల గురించి పవన్ కు తేడా తెలియదంటూ చంద్రబాబు సెటైర్లు వేస్తున్నట్టుగా యువకుడు తన గోదావరి యాసలో సెటైర్లు వేశాడు.

పవర్ రేంజర్ పవన్ కళ్యాణ్ ను ఏకి పారేశాడు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరును ఇందులో సదరు గోదావరి ప్రాంతానికి చెందిన యువకుడు ఎండగట్టాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తున్న ఎంతో మంది నెటిజన్లు ఒరేయ్ పవర్ రేంజరు మళ్లీ వచ్చేసాడు రా బాబు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ఈ పవర్ రేంజర్ పవన్ కళ్యాణ్ ఒక ఉతుకు ఉతికేస్తున్నాడంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories