Top Stories

రాధాకృష్ణ, రామోజీ.. బాబు, పవన్ లు భయపడ్డారు! షేక్ చేస్తోన్న వీడియో

ఒక్కడు.. పచ్చ బ్యాచ్ ఉచ్చ పోయిస్తున్నాడు. ఇది అన్నది ఆయనకు ఆయన కాదు.. ప్రత్యర్థులే భయపడుతూ అన్న మాటలు ఇవీ.. ‘ఇది కాల మహిమో.. జగన్ మహిమ ’ కావచ్చు అని మరణించిన ఆ మీడియా మొఘల్ ఈనాడు రామోజీరావు భయపడ్డ రోజులు అవి. ఇక అందరినీ భయపెట్టే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైతం.. ‘40 ఏళ్లు పాలిటిక్స్ ఉన్న చంద్రబాబును చుక్కలు చూపిస్తున్న జగన్ ధైర్యంకు సెల్యూట్’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ‘సావగొట్టి చెవులు మూస్తున్నాడు జగన్’ అంటూ ప్రత్యర్థిని పవన్ ప్రశించాడు. ఇక చంద్రబాబు అయితే ‘ఎన్ని గట్స్ ఉండాలండీ ఇలా చేయడానికి.. ’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇలా కూటమి కడితే కానీ ఓడించలేని వ్యక్తి జగన్.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కడితేనే కానీ ఒక్క జగన్ ను ఓడించలేకపోయారు. జనసేన లేకున్నా.. బీజేపీ కలవకున్నా చంద్రబాబు గుండు సున్నా అని తెలుసు. అందుకే జగన్ ఎప్పుడు ఎక్కడా భయపడడు.. ఎవరికీ తలవంచడు.

అలాంటి జగన్ కు అధికారంలో ఉన్నప్పుడు ఇదే రాధాకృష్ణ, రామోజీ.. బాబు, పవన్ లు భయపడ్డారు ఇప్పుడు ఆ వీడియోను కొందరు సృజనశీలురు క్రియేటివ్ గా తయారు చేసి వదిలారు. అదిప్పుడు వైరల్ గా మారుతోంది. ఆ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి..

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories