Top Stories

బ్రేకింగ్ : పాపులర్ యాంకర్ ని కిడ్నాప్ చేసిన రాజమౌళి

సినిమా ప్రమోషన్స్‌ అంటే రాజమౌళి ఓ రేంజ్ లో చేస్తాడు. అందులో ఆయన ముందుంటే మిగతా వాళ్లు వెనుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈసారి ఆయన మహేష్ బాబు మూవీ Globetrotter కోసం షూటింగ్ మొదటి దశ నుంచే ఒక కొత్త లెవెల్‌లో ప్రచారం మొదలుపెట్టారు. ఎల్లుండి రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈవెంట్ కోసం రిలీజ్ చేసిన తాజా వీడియో సోషల్ మీడియాలో పెద్ద సంచలనం రేపుతోంది.

ఈ వీడియోలో నార్త్ ఇండియా యూట్యూబ్ స్టార్ ఆశిష్ కనిపించాడు. “ప్రొమోషన్ పేరిట నమ్మించి, తర్వాత కిడ్నాప్ చేసి హైదరాబాద్ రామోజీకి తెచ్చారు… పాస్‌పోర్ట్, వీసా కూడా లాగేశారు!” అంటూ ఫన్నీగా చెప్పుకుంటూ లోపలికి వస్తాడు. అక్కడ రాజమౌళిని చూసి ఆశ్చర్యపోయిన ఆశిష్, “సార్… మీరు నన్నే కిడ్నాప్ చేశారా?” అని అడుగుతాడు. వెంటనే “అవును… ఎందుకంటే కారణం తెలుసుకోవాలంటే నవంబర్ 15 వరకు ఎదురు చూడాలి” అని రాజమౌళి సమాధానం చెబుతాడు.

ఈ వీడియో క్యూట్‌గా, ఫన్నీగా ఉండటంతో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఒక చిన్న అప్డేట్ కోసం కూడా ఇంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్న రాజమౌళిని చూసి ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ సినిమా అంటే ఇలానే గ్రాండ్‌గా ఉండాలి కదా అంటూ సోషల్ మీడియా కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఈవెంట్‌కు 50 వేల మంది హాజరవుతారని రూమర్స్ వచ్చినా, రాజమౌళి స్పందిస్తూ — “ఓపెన్ ఈవెంట్ కాదు, పాస్ ఉన్నవారికే అనుమతి” — అంటూ క్లారిటీ ఇచ్చారు.

రాజమౌళి ప్రమోషన్స్ కొత్త రేంజ్‌కి ఈ వీడియో మంచి ఉదాహరణగా నిలిచింది!

https://x.com/SriDurgaArts/status/1988865736501334127?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories