Top Stories

ఆ పాత వీడియో వెలుగులోకి.. అడ్డంగా బుక్కైన రవిప్రకాష్

రవిప్రకాష్.. జెమినీ టీవీ న్యూస్ లో యాంకర్ గా.. బ్యూరోగా చిన్నగా మొదలైన ప్రస్థానం ఆ తర్వాత పెట్టుబడిదారులతో కలిసి టీవీ9 లాంటి మహా వృక్షాన్ని నిర్మించేదాకా సాగింది. ఈ దండయాత్రలో ఎందరి పరువునో రవిప్రకాష్ తీశాడు. ఎన్నో కొంపలు కూల్చాడన్న ఆరోపణలు ఉన్నాయి. టీవీ9 మీడియాను అడ్డం పెట్టుకొని రాజకీయ నేతలతో సంబంధాలు.. ఎన్నికలను మేనేజ్ చేసి గెలుపును ప్రభావితం చేసేదాకా సాగాయంటారు.

రవిప్రకాష్ టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో ఎన్నో ఆకృత్యాలు జరిగినట్టు జర్నలిస్ట్ సర్కిల్స్ లో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ చరిత్రను మరిచిన రవిప్రకాష్ ఇప్పుడు చిలకపలుకులు పలుకుతుంటాడు.

ఒకసారి చరిత్ర చూస్తే మొత్తం అన్నీ దందాలే మనకు కనిపిస్తాయి. అప్పట్లో టీవీ9లో కలిసి పని చేసే ఒక ఎడిటర్ భార్యను లొంగ దీసుకున్నాడని.. అడ్డంగా దొరికి,ఆమెను పెళ్లి చేసుకున్నాడని ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో వీడికి ఆమె రెండో భార్య, ఆమెకు వీడు రెండో భర్త అని అందరు చెప్తరు.. ఈ విషయంలో కీలకపాత్ర పోషించాడట మన రవిప్రకాష్ అని ఆరోపణలున్నాయి.

దీనికి సంబంధించిన ఓ అరుదైన వీడియోను తాజాగా బయటపెట్టారు. అది వైరల్ అవుతోంది. దీనిపై చర్చ పెట్టాలంటూ ఓ నెటిజన్ ట్విట్టర్ లో ప్రశ్నించిన వీడియో బాగా వైరల్ అవుతోంది.

రవిప్రకాష్ ఏం చేశాడో? ఎందుకు ఒక వ్యక్తి ఆయన కాళ్లు పట్టుకున్నాడో.. అసలేంటి కథ అన్నది ఆసక్తి రేపుతోంది.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories