Top Stories

రేవంత్ రెడ్డికి ABN RK హెచ్చరిక

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు కారణమైంది ABN ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ రాసిన తాజా “కొత్త పలుకు”. సాధారణంగా తనకు ఇష్టమైన నాయకులపై సుతిమెత్తగా వ్యాఖ్యలు చేసే రాధాకృష్ణ, ఈసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షుగర్ కోటెడ్ హెచ్చరిక ఇచ్చారు.

రేవంత్ ప్రభుత్వంపై గులాబీ పార్టీ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్ మాత్రం సమాచార యుద్ధంలో వెనుకబడిపోయిందని ఆయన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యల వివాదంపై ప్రభుత్వ క్యాంపు తడబడిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం వల్ల రేవంత్ ఇమేజ్ దెబ్బతిన్నదని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ప్రకటనలు ఇస్తూ మిగతావారిని దూరం చేస్తున్న ప్రభుత్వం, తానే తన కాళ్లమీద కత్తి వేసుకుంటోందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా ఆలోచించి, మంత్రులు–ఎమ్మెల్యేలతో కఠిన వైఖరి తీసుకోవాలని సూచించారు.

తనకిష్టమైన రేవంత్‌కే ఇంత తీవ్రంగా “జాగ్రత్తగా ఉండు” అని చెప్పడం రాధాకృష్ణ ఇప్పటివరకు చేయలేదు. అందుకే ఆయన ఆర్టికల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకవేళ రాధాకృష్ణ రాసింది నూటికి నూరు శాతం నిజమైతే… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో పెద్ద మార్పు జరగబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories