Top Stories

తిరుమల లడ్డూపై రోజా కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు అంశం చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. 2024లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపగా, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని మరింత తీవ్రంగా ముందుకు తీసుకెళ్లారు. అప్పటి నుంచే తిరుమలలో సంప్రదాయ పద్ధతుల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డూలు తయారవుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఎస్‌ఐటీ తాజాగా 200 పేజీలకు పైగా చార్జిషీట్‌ను నెల్లూరు కోర్టులో దాఖలు చేసింది. లడ్డులో కల్తీ జరగలేదని, స్వచ్ఛమైన నెయ్యినే వాడినట్లు నివేదిక వెల్లడించింది. అయితే 10 శాతం కంటే తక్కువ జంతు కొవ్వు ఉండే అవకాశం ఉందన్న అంశాన్ని పరికరాలతో నిర్ధారించలేమని పేర్కొనడంతో రాజకీయ వాదనలు మళ్లీ చెలరేగాయి.

ఇదిలా ఉండగా, వైసీపీ నేతలు క్షమాపణలు కోరుతూ మీడియా ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా లీకైన ఓ వీడియోలో వైసీపీ నేత రోజా, జోగి రమేష్‌తో మాట్లాడుతూ “తప్పు చేశారు… దేవుడితో పెట్టుకున్నారు… టిడిపిలో లోపల భయం ఉంది” అంటూ వ్యాఖ్యానించినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, మరోసారి రాజకీయ వేడి పెంచుతోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories