Top Stories

పట్టపగలు అధికారుల రాసలీలలు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో పట్టపగలే అధికారులు రాసలీలల్లో మునిగితేలారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. విధుల్లో ఉండగానే ఓ జంట లిప్ కిస్సులతో రెచ్చిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

సమాచారం ప్రకారం, ఈ ఘటన మున్సిపల్ కార్యాలయంలోనే జరిగిందని, వీడియోలో ఉన్నవారు నూతనంగా ఉద్యోగంలో చేరిన బల్దియా అధికారులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. పగటిపూట, కార్యాలయంలోనే ఇలాంటి సంఘటన జరగడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించి, సంబంధిత అధికారులను మందలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల పట్ల బాధ్యత లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories