Top Stories

నన్నే ట్రోలింగ్ చేస్తారా? టీవీ5 సాంబశివరావు ఫైర్

టీవీ5 న్యూస్ యాంకర్ సాంబశివరావు గారు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తనను ట్రోల్ చేస్తున్న వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ట్రోలింగ్‌కు దారితీశాయి. “నన్నే ట్రోలింగ్ చేస్తారా” అంటూ టీవీ5లో లైవ్‌లో తన ఆవేదన వ్యక్తం చేసిన సాంబశివరావు గారు… ఏకంగా ప్రజలకు ఒక బంపర్ పిలుపు ఇచ్చారు. అదేంటంటే… “సోషల్ మీడియా చూడటం మానేయండి!!”

సాంబశివరావు గారికి సోషల్ మీడియా ట్రోలింగ్ కొత్త కాదు. నిత్యం ఏదో ఒక కారణంతో ఆయన చర్చల్లో ఉంటుంటారు. అయితే, ఈసారి ట్రోలింగ్ పరాకాష్టకు చేరడంతో, ఆయన టీవీ వేదికగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక తన ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఆయన ఆక్రోశాన్ని అర్థం చేసుకోని నెటిజన్లు ఈ వీడియోను కూడా వదలకుండా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

సాంబశివరావు గారి పిలుపును నెటిజన్లు అత్యంత ఫన్నీగా మార్చేశారు. ఈ పిలుపు మేరకు ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా సంస్థలైన ట్విట్టర్ (X), యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తమ ఇండియా ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించుకున్నట్టుగా జోకులు పేల్చుతున్నారు.

“అంతర్జాతీయ ప్రముఖ యాంకర్ టీవీ5 సాంబశివరావు దెబ్బకు .. ఆయన పిలుపు మేరకు తమ ఇండియా ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించిన సోషల్ మీడియా కంపెనీలు… టీవీ5 సాంబశివరావు టార్చర్ ఆ రేంజ్ లో ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

https://x.com/Samotimes2026/status/1988264699981603307?s=20

Trending today

‘బాబు’పై ఏబీఎన్ లో వ్యతిరేక కథనాలు చేసిన వెంకటకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రజల్లో కొత్త ప్రశ్నలను...

కుప్పంలో మెడికల్ కాలేజీ కట్టని బాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పేరు వినిపించగానే అభివృద్ధి, విజన్, ఐటీ,...

నా ఏజ్ మీకు అనవసరం.. టీవీ5 సాంబన్న ఫైర్

టీవీ5 ఛానెల్ లైవ్ కార్యక్రమంలో యాంకర్ సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...

పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావ్?

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని భవానీపురంలో ఇటీవల ఇళ్ల కూల్చివేతల...

భళా ‘బాబు’

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయనే అంశం తాజాగా...

Topics

ఏందీ ‘బాబు’ ఇదీ

భవానీపురంలో 42 ఫ్లాట్లు కూల్చివేయబడటంతో రోడ్డున పడిన బాధిత కుటుంబాలకు మాజీ...

టీడీపీ పార్టీలో కమీషన్ల కలకలం

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలకే, గుత్తేదారులకే కమిషన్ వేధింపులు...

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

Related Articles

Popular Categories