Top Stories

నాగరాజే తడబడ్డాడు.. జగన్ పై అభిమానం ఇట్లుంటది

చంద్రబాబుకు అభిమానులు ఉంటారు. కానీ జగన్ కు డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ప్రాణమిచ్చే పర్సన్స్ చాలా మంది జగన్ కోసం ఫైట్ చేస్తున్నారు. జైలుకు కూడా వెళుతున్నారు. జగన్ పై ఈగ వాలనీయకుండా కాపు కాసే వారు ఎందరో.. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ నాగరాజు ఓ యూట్యూబ్ చానెల్ లో వైసీపీ నేత సతీష్ రెడ్డిని ఇంటర్వ్యూకు పిలిచారు.

74 ఏళ్ల వయసున్న వృద్ధుడు అయిన చంద్రబాబును 57 రోజులు జైల్లో పెట్టారు ఇది న్యాయమా అంటూ సుమన్ టీవీలో ప్రస్తుతం ఉన్న జర్నలిస్ట్ నాగరాజు ప్రశ్నించాడు. దానికి సతీష్ రెడ్డి ఫస్ట్ టైం నాగరాజుకు కూడా మారు మాట్లాకుండా తడబడేలా సమాధానం ఇచ్చాడు అదే ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇదే చంద్రబాబు, కాంగ్రెస్ తో కలిసి వైఎస్ఆర్ చనిపోయినప్పుడు 36 ఏళ్ల యువకుడిని.. తండ్రి చనిపోయాడన్న కనీస ఉదారత కూడా లేకుండా జగన్ ను 18 నెలల పాటు జైల్లో పెట్టాడు. అవినీతి చేశాడని.. అక్రమం చేశాడని అమానుషంగా జైల్లో జగన్ ను వేసినప్పుడు తప్పు అనిపించ లేదా? పాపం అని’ అంటూ నాగరాజు చెంప పగిలేలా వైసీపీ నేత సతీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

నాడు చంద్రబాబు ప్రవర్తించిన తీరు, కాంగ్రెస్ చేసిన ద్రోహం చూస్తే చంద్రబాబును జైల్లో పెట్టడం ఏమాత్రం తప్పు కాదని సతీష్ రెడ్డిని వాదిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ అవినీతి చేయలేదా? టీడీపీ అవినీతికి దూరంగా ఉన్నారా? వీరిద్దరూ అవినీతి చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో దేశంలో రాజకీయ పార్టీలన్నీ అవినీతి చేసేటప్పుడు జగన్ ను ఎందుకు నాడు బలిపశువును చేశారని సతీష్ రెడ్డి ప్రశ్నిస్తే నాగరాజు వద్ద సమాధానం లేకుండా పోయింది..

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories