Top Stories

పవన్ కళ్యాణ్ అన్నా.. కిరణ్ రాయల్ బాధితురాలి సంచలన వీడియో

జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్‌ చేతిలో మోసపోయిన బాధితురాలు లక్ష్మీ తీవ్ర ఆరోపణలు చేశారు. “ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మీ పార్టీ ఇంఛార్జ్ వల్ల నాకు కష్టం వచ్చింది. నాకోసం మీరు నిలబడతారా?” అంటూ లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ మహిళల జీవితాలతో ఆటలాడుతున్నారని, వారి వద్ద డబ్బులు అయిపోయిన తర్వాత సైలెంట్‌గా తప్పించుకుంటాడని లక్ష్మీ ఆరోపించారు. “మొన్న మానస, నేడు నేను, రేపు ఇంకెవరైనా..! ఇలా ఇంకెంత మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తావు కిరణ్ రాయల్?” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో, మహిళల భద్రత, రాజకీయాల్లో నైతికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక పార్టీ ఇంఛార్జ్ స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

జనసేన పార్టీ తక్షణమే దీనిపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. నిజమయితే, ఇలాంటి వ్యక్తులు ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లో కొనసాగడమే బాధాకరం. కిరణ్ రాయల్ ఈ ఆరోపణలకు ఏమని సమాధానం చెబుతారో, జనసేన పార్టీ ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.

బాధితురాలు లక్ష్మీ వీడియోను ఇప్పుడు చూడొచ్చు

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories