Top Stories

వచ్చేశాడండీ.. మన పవర్ రేంజర్

పవర్ రేంజర్ వచ్చేశాడు. మరోసారి పవన్ పై పడిపోయాడు. ఈ గోదావరి యాస కుర్రాడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై నిలదీస్తున్నాడు. ప్రతీసారి ఓ వీడియో పెట్టి సునిశితంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా ‘పవర్ రేంజర్’ను అంటూ బయటకొచ్చాడు. ‘అందరికీ నమస్కారం అండీ.. నేనండీ పవర్ రేంజర్ ను ’ అంటూ జనాల్లోకి వచ్చాను.

పవర్ రేంజర్ బయటకు రావడంతో యువకులు పట్టేసుకున్నారు. సూపర్ 6 ఎక్కడ అంటూ ఓ యువకుడు మెడ పట్టేశాడు. ఇంకొకతను ఏపీలో మిస్సైన 30వేల మంది అమ్మాయిలు ఎక్కడ అంటూ భుజం పట్టేశాడు. ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తానన్న పవర్ రేంజర్ గా గుండెలు బాదేసుకున్న నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ నిలదీతలు మొదలు పెట్టారు.

పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలపై టైమింగ్ ప్రకారం చేస్తూ నవ్వులు పూయించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. పవర్ రేంజర్ ను ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు పై జనం నిలదీయడానికి రెడీ అయ్యారని..పవన్ ప్రజల్లోకి వస్తే మటాష్ అన్న రీతిలో సెటైర్లు వేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories