Alliance

కూటమికి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనుకబడ్డ అభ్యర్థి!

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతోంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మరియు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం ఓట్ల లెక్కింపు...