కర్నూలులో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య స్నేహపూర్వక క్షణాలు.. కౌగిలింతలు, హిందీలో ప్రశంసలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ...
2024 లోకసభ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. మాజీ మంత్రివర్యులు, రాజకీయ విశ్లేషకులు డా. పరకాల ప్రభాకర్ చేసిన తాజా వ్యాఖ్యలు కొత్త...
ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు సీసాల్లో కూడా కల్తీ చేస్తున్న వీడియో ఒకటి బయటకు రావడంతో సంచలనం రేపింది.
వివరాల్లోకి...
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తు కారణంగా బీజేపీకి ఓటు శాతం పెరగడంతో పాటు...
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వమే, ఇప్పుడు ప్రజల ప్రాణాలు తీసే నకిలీ మద్యం దందాలో భాగమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ, రవాణా,...
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరోసారి ఉద్రిక్తతతో కదలికలతో మారింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం...
ఉత్తరాంధ్రలో పార్టీ బలహీనతను సరిదిద్దేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు వ్యూహం రూపొందించారు. 2024లో కేవలం రెండు సీట్లు గెలుచుకోవడం వైసీపీకి పెద్ద షాక్‌గా మారింది. దీంతో...
నందమూరి బాలకృష్ణ... తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్యే. ఆయన ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాస్యాన్ని...