ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు సీసాల్లో కూడా కల్తీ చేస్తున్న వీడియో ఒకటి బయటకు రావడంతో సంచలనం రేపింది.
వివరాల్లోకి...
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వమే, ఇప్పుడు ప్రజల ప్రాణాలు తీసే నకిలీ మద్యం దందాలో భాగమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ, రవాణా,...