ఏపీలో ఇటీవలి కొన్ని సంఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సమాజంలో మానవత్వం మాయమవుతుందా అనే సందేహం కలిగించేలా బాధాకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా...
గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకుని, స్మశానంలో మృతదేహాన్ని పూడ్చనీయకుండా గ్రామస్తులు నిరోధించిన హృదయవిదారక ఘటన చిత్తూరు జిల్లా...