ఇల్లు అలకగానే పండుగ కాదు.. కానీ ఇల్లు అలకకున్నా పండుగ చేయగల సమర్థులు టీడీపీ మీడియాలో ఉన్నారు. అనామకులను తీసుకొచ్చి టీవీ తెరపై కూర్చుండబెట్టి అవాకులు...
చెప్పేందుకే నీతులు ఉంటాయి..కానీ పాటించేందుకు కావని పచ్చ మీడియాను చూస్తే అర్థమవుతుంది. ఏదైనా వారు వైరల్ చేయగలరు.. తమకు నచ్చని వారి మీద బురద జల్లగలరు.....