టీవీ5 యాంకర్ సాంబశివరావుపై వైసీపీ లీగల్ అడ్వైజర్, పార్టీ సీనియర్ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల ఒక టెలివిజన్ డిబేట్‌లో...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా వైసీపీ అనుకూల...
టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, చేసిన డిబేట్లు...
కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5 యాంకర్ సాంబశివరావు వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. “ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు.....
కర్నూలు జిల్లా వద్ద చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. వేమూరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కకు బోల్తా పడటంతో పలువురు...
మీడియా రెండు ముఖాలు ఉంటుంది అని ఎన్నోసార్లు చెప్పుకుంటుంటాం. ఒకవైపు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా హౌస్‌లు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచే ఛానళ్లు,...
అమరావతి మహిళా రైతులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో ఏపీ పోలీసులు కఠినంగా స్పందించారు. ఈ వివాదంలో భాగంగా మీడియా విశ్లేషకుడు, సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని...