Pawan kalyan – Chandrababu

చంద్రబాబు ఫోన్ ఎత్తని పవన్.. విభేదాలకు కారణం అదే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎనిమిది నెలలుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, ఇటీవలి కాలంలో లోపలి విభేదాలతో చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం...