Top Stories

Anna Canteen : తణుకు ‘అన్న’క్యాంటీన్ లో పరిస్థితి.. చూస్తే అస్సలు తినరు

Anna Canteen : పేరు గొప్ప.. ఊరు దిబ్బలా ఉంది అన్నా క్యాంటీన్ల పరిస్థితి.. పేరుకు మేమేదో ఉద్దరించేస్తాం.. అందరికీ ఉచితంగా రూ.5కే భోజనం పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మురికి నీళ్లలో కడిగేస్తూ కనీస శుచి శుభ్రత పాటించకుండా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల తీరును కళ్లకు కట్టే ఓ వీడియో బయటకు వచ్చింది అది కలకలం రేపుతోంది.

తణుకు అన్న క్యాంటీన్ లో పరిస్థితి చూస్తే ఇంత అపరిశుభ్రం మనం అన్నా క్యాంటీన్ లో తింటున్నామా? అని డౌట్ కలుగక మానదు.. ప్రభుత్వం ప్రతి పేదవాడు కడుపునిండా తిన్నాలి అన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో నిర్లక్ష్య ధోరణి కొట్టి మిటాడుతుంది..

పేదవాడు భోజనం చేయాల్సిన ప్లేట్లను అశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతూ భోజనానికి వచ్చిన పేదవాళ్ల పట్ల కటువుగా మాట్లాడుతూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉచిత భోజనం అంటే మహా ప్రసాదంగా భావిస్తున్న పేదల పట్ల నిర్వాహకులు నిర్లక్ష్య ధోరణి తో మాట్లాడటం అక్కడ వచ్చిన వాళ్ళకి భాదన కలిగిస్తుంది. ఇప్పటికైనా అధికారులు ఈ పొరపాట్లు సరిదిద్దుకోవాలని కోరుతున్నారు

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories