Top Stories

మందేసి చిందేసిన టీడీపీ ఎమ్మెల్యే.. వైరల్ వీడియో

బాబు గారు ఏమన్నా అంటే చాలు టీడీపీ క్రమశిక్షణకు మారు పేరు అంటారు. అసలు మా పార్టీలో కార్యకర్తలు నేతలు పద్ధతి గల వారు అంటారు. వారికి శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తారు. కానీ బాబును, పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు.

బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ మద్యం సేవించి చిందులేశాడు. ఫుల్లుగా మద్యం మత్తులో తీన్మార్ డ్యాన్సులతో బీజేపీ నాయకుడి పెదవులపై డ్యాన్స్ చేసి ముద్దు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఈ నెల 10వ తేదీన పాండురంగాపురంలోని యాగంటి రిసార్ట్ లో మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ మందు పార్టీ పెట్టారు. ఈ కార్యక్రమంలో సతీష్‌ అనుచరులు పాల్గొన్నారు. అందరూ తాగి సరదాగా గడిపారు.

ఎమ్మెల్యే చమత్కారాలు చూసిన వారు ఇదేం తాగి ఊగడం అంటూ గుసగుసలాడుతున్నారు. వీడియో చూసిన జనాలు మద్యం మత్తులో ఉన్నారని, ఆయన డ్యాన్సులు, బుగ్గలపై ముద్దులు పెట్టుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు.. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ కైపుగొల సోషల్ మీడియా ట్రెండింగ్ గా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

Topics

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

Related Articles

Popular Categories