Top Stories

కేశినేని చిన్ని ఖేల్ ఖతం

తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో టిక్కెట్ పొందినా, గెలిచిన తర్వాత నుండి చిన్నికి సుఖం కనిపించడం లేదు. పార్టీలో ఆయన గౌరవం క్రమంగా తగ్గిపోతోంది.

ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణలు చిన్నికి మరో దెబ్బగా మారాయి. ఆయన, చిన్ని రూ.5 కోట్లకు టిక్కెట్ కొన్నారు, అతని అనుచరులు గంజాయి, లిక్కర్, మైనింగ్ అక్రమాలను నడుపుతున్నారు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, “పేకాట డెన్ నడిపే జూదరి” అని సంబోధించడం పార్టీలో సంచలనం రేపింది.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ అధిష్ఠానం ఇద్దరినీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. వివరాలు విన్న కమిటీ ఇద్దరినీ పార్టీ విధేయులుగా పేర్కొన్నా, అధికార వర్గాలు అంతర్గత అసంతృప్తిని గమనిస్తున్నాయి.

ఇంతలో, చిన్నిపై స్వయానా అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఫిర్యాదు ఆయనకు మరింత ఇబ్బంది కలిగించింది. చిన్నికి చెందిన సంస్థలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాయని నాని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలతో టీడీపీ లో చర్చలు ముదురుతున్నాయి. ఇక ఈ ద్వంద్వ దాడుల నడుమ చిన్ని రాజకీయం ఎంత వరకు నిలబడుతుందన్నది చూడాలి.

Trending today

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

తిరుమల లడ్డూపై రోజా కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు అంశం చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. 2024లో...

ఏపీలో మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల...

కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా..

ఏపీలో కుల రాజకీయాల వేడి మరోసారి రాజుకుంది. మాజీ మంత్రి అంబటి...

Topics

జనసేన పై పెద్ద రాజకీయ కుట్ర!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వేడి వాతావరణం నెలకొంది. కూటమి వర్సెస్ వైయస్సార్...

ఏబీఎన్ లైవ్ లో వెంకటకృష్ణ శోకాలు

పచ్చ మీడియా కడుపుమంట మరోసారి బయటపడింది. ఈసారి అది ఏపీ రాజకీయాలకే...

పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు...

Related Articles

Popular Categories