Top Stories

బాబుకే ‘బూతు’ చూపించారు.. వైరల్ వీడియో

చంద్రబాబు అంటే ఒక విజనరీ.. బాబు అంటే ఆయనకు ఆయనే తోపు.. హైదరాబాద్ కట్టింది ఆయనే.. ఇక అమరావతి కట్టేది ఆయనే. అసలు చంద్రబాబు చేయబట్టే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సాఫ్ట్ వేర్ చదివాడట.. పీఎంలను, సీఎంలను మార్పించిన చంద్రబాబు ఇంకా ఆ మాయలోనే పడి ఉన్నాడు.

ప్రతీది గంటలకొద్దీ సమీక్షలు చేయడం చంద్రబాబుకు అలవాటు. ఇప్పటికీ ఆ వాసనలు పోవడం లేదు. మీడియాను ముందేసుకొని గంటలు గంటలు మాట్లాడడం.. సోదీ చెప్పడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య.

తాజాగా వైసీపీ చేసిన పొరపాట్లపై వీడియో ప్రజంటేషన్ ఇచ్చాడు మన చంద్రబాబు. విశాఖలో రుషికొండను చూపించమంటూ వీడియో స్క్రీన్ ఎడిటర్ కు సూచించాడు. కానీ ఇక్కడే చంద్రబాబుకు దిమ్మదొరికి ఆ ‘బొమ్మ’ కనపడింది.

విశాఖ రుషికొండకు బదులు బికినీలు వేసుకొని హాట్ గర్ల్స్ ఫొటోను డిస్ ప్లే చేశారు. దీంతో చంద్రబాబు దాన్ని చూసి అవాక్కయ్యారు.

‘బ్రాడ్ గా ఫిగర్స్ ను ఒకసారి చూస్తే అనే సరికి బూతు బొమ్మ కనిపించింది. దీంతో సీరియస్ అయిన చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలి.. రెండూ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి’ అంటూ ఆపరేటర్ ను హెచ్చరించారు.

దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు.

Trending today

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

చంద్రబాబు కంటే పవన్ డేంజర్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ...

10వ తేదీ వచ్చినా జీతాల్లేవు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పది రోజులు...

మాచర్ల రాజకీయ హత్య: అసలేం జరిగింది?

మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఒక రాజకీయ హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర...

Topics

లోకేష్ భజన కొంప ముంచుతోందా?

రాజకీయాల్లో భజన ఎప్పుడూ ఉండే అంశమే. నాయకుల దృష్టిలో పడేందుకు కొందరు...

జగన్ వస్తే ఇట్లుంటదీ

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం...

ఎండలను 10 డిగ్రీలు తగ్గించాలని చంద్రబాబు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేసిన...

Related Articles

Popular Categories