Top Stories

డాక్టర్ తో ‘దమ్మున్న’ సంస్థ ఎండీ సహజీవనం..? ఇంట్లో పెద్ద పంచాయితీ అట..?

తెలుగు న్యూస్ చానెల్ లో దమ్మున్న జర్నలిస్ట్ గా చెప్పుకునే ఓ మీడియా బాస్ తన భార్యను ఇటీవల కోల్పోయాడు. ఆయన జీవించిన కాలంలో కూడా చిలక్కొట్టుడు వ్యవహారాలకు కొదవ లేదు. తన పర్సనల్ సెక్రటరీగా పని చేస్తున్న ఓ మహిళతో అతనికి సంబంధం ఉందనే ఆరోపణలున్నాయి.. ఆమె కొడుకు ఈ మీడియా బాస్ ముఖం అతనిలాగే ఉంటుదట.. తన పర్సనల్ సెక్రటరీ కొడుకుని కూడా అందరి ముందు ముద్దుపెట్టుకున్నాడట. ఎప్పుడూ తన ఆఫీసుకు తీసుకెళ్లి ఆడుకునేవాడు. 60 ఏళ్ల తర్వాత కూడా జుట్టుకు రంగులు వేస్తారు.

ఈ మీడియా బాస్ భార్య మరణం తరువాత, అతను మరింత గా తన చాటు మాటు వ్యవహారాలతో చెలరేగిపోతున్నాడట.. అదే పనిలో, అతను ఒక మహిళా వైద్యురాలితో కలిసి సహజీవనం ప్రారంభించాడు. అయితే వీరిద్దరూ పెళ్లికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది.

ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా వారు మీడియా బాస్ రెండో పెళ్లికి నిరాకరించారు. అతని పెళ్లికి నలుగురు కుటుంబ సభ్యుల్లో ఎవరూ అంగీకరించలేదు. దాంతో ఇంటికి రావడం మానేశాడు. ఇప్పుడే ఛానల్ ఆఫీసుకి వస్తాడు. హైదరాబాద్ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఓ మహిళ వైద్యురాలితో కలిసి నివసిస్తున్నాడు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories