Top Stories

డాక్టరమ్మతో ప్రముఖ మీడియా అధినేత ఎఫైర్ అంట.. లీక్ చేసిన డాక్టర్

మీడియా ముసుగులో అడ్డగోలుగా వ్యవహరిస్తూ, ఇంట్లో విషయాలను బహిర్గతం చేస్తూ శునకానందం పొందే ఒక ప్రముఖ జర్నలిస్టు వృద్ధాప్య దశలో ప్రేమలో పడినట్లు తెలిసింది. ప్రముఖ డాక్టర్ తో సదరు మీడియా అధినేత ప్రేమాయణం సాగిస్తున్నారు. ఈ వ్యవహారం కొద్ది రోజుల కిందటే బయటకు రావడంతో దానిపైన ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది.

సాధారణంగా సదరు మీడియా అధినేత రాజకీయ నాయకులు ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల ఇళ్లల్లో జరిగిన వ్యవహారాలను తానే చూసినట్టుగా తన సంస్థల్లో రాతలు రాయిస్తూ వార్తా కథనాలు ప్రచురిస్తుంటారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు అంటూ వారి వ్యక్తిగత వ్యవహారాలను బయట పెడుతూ శునకానందం పొందుతుంటారు అనే పేరు ఆయనకు ఉంది. అటువంటి మీడియా ప్రముఖుడు ప్రస్తుతం ఒక ప్రముఖ డాక్టర్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ ప్రేమాయణం వెనుక బెదిరింపులు ఉన్నాయా, ట్రాప్ చేశారా అన్నదానిపై కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా రిటైర్మెంట్ వయసులో కూడా ప్రేమాయణం సాగిస్తున్న సదరు మీడియా యజమాని వ్యవహార శైలి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మీడియా ముసుగులో ఏమైనా చేయవచ్చు అనడానికి సదరు యజమాని ప్రత్యక్ష ఉదాహరణగా ఉంటారంటూ పలువురు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారం సదరు మీడియా యజమాని ఇంట్లో రచ్చకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. అందరి ఇళ్లల్లో విషయాలను బయటపెట్టే ఆయన.. తన ప్రేమాయణం గురించి, ఈ ప్రేమాయణం వల్ల ఇంటిలో జరుగుతున్న రచ్చ గురించి మాత్రం ఎవరికీ తెలీదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఆ రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియా వరకు చేరిపోయిందన్న విషయం సదరు వృద్ధ జర్నలిస్టు ముసుగులో ఉన్న వ్యాపారస్తుడికి తెలిసో తెలియదో మరి. ఈ వ్యవహారం తెలిసిన పలువురు సామాజిక మాధ్యమాలు వేదికగా కామెంట్లు చేస్తున్నారు. పీకల్లోతు ప్రేమలో కొనసాగుతున్న ఆయనకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం హైదరాబాద్ సర్కిల్స్ లో గట్టిగానే చర్చ సాగుతోంది. అందరి గురించి మాట్లాడే ఆయన గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు అంటూ ఎంతోమంది చెబుతున్నారు. యూకేలో ఉండే ఈ డాక్టర్ కు ఈ విషయం తెలిసి హింట్ ఇవ్వడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది..

https://x.com/DrPradeepChinta/status/1848768736440029253?t=COGEgbfy04OvfX97JKuzsw&

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories