Top Stories

Anna Canteen : చంద్రబాబుతో కలిసి యువకుడి ‘ఆహార రోదన’

Anna Canteen : ‘అన్నా క్యాంటీన్లు లేక ఐదేళ్లు ఉపవాసంతో పడుకున్నాడట.. తినడానికి చాలా ఇబ్బంది అయ్యిందట.. నిన్న చంద్రబాబు అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో ఓ యువకుడు ‘బాధతో కూడిన భయం వల్లవచ్చిన సిగ్గుతో’ చెప్పిన ఆ డైలాగులు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ పక్క చంద్రబాబు చెంచాతో ప్లేటులో తీరికగా భోజనం చేస్తుంటే.. ఈ యువకుడు అన్నా క్యాంటీన్లు లేక అనాథను అయిపోయాను అంటూ తెగ బాధపడిపోయిన వీడియోలు వైరల్ అయ్యాయి..

అసలు వీడిది అసలైన బాధయేనా? నిజంగానే అన్నా క్యాంటీన్ల మీదపడి బతుకుతున్నాడా? అని ఆరాతీస్తే.. వాడో ప్లే బాయ్.. ఫుల్లుగా జోమాటోలు, స్విగ్గీల్లో బిర్యానీల్లో ఆర్డర్ చేసుకొని తినే టైపు.. కేఎఫ్.సీకి వెళ్లి చికెన్ పీసులు తింటున్న వీడియోలు ఉన్నాయి.. KFC లో చికెన్ బకెట్ తినేవాడికి.. అన్నా క్యాంటీన్ 5 రూ భోజనం లేదని ఫీల్ అయ్యాడు.

వీడి ఓవర్ యాక్షన్ చేయడంతో వెంటనే దొరికిపోయాడు.. టీడీపీ ఇతడిని ప్రచారం కోసమే అలా చెప్పిందని అడ్డంగా బుక్కైపోయింది.

అన్న క్యాంటీన్ లేక ఐదేళ్లు పస్తులున్నట్లు నిన్న చంద్రబాబు సమక్షంలో తెగ బాధపడిపోయాడు ఈ యువకుడు.. చంద్రబాబుతో కలిసి భోజనం చేస్తూ.. సామాన్యుడిలా ఓవర్ యాక్షన్ చేసిన ఇతడు ఎవరని ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది. ఈ యువకుడు టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడు వంశీ. కేఎఫ్‌సీలో దర్జాగా చికెన్ తింటున్న వంశీ ఫొటోలు, ఎన్నికలకి ముందు అతను చేసిన హడావుడి వీడియోలు వెలుగులోకి రావడంతో టీడీపీ డ్రామా ఆర్టిస్ట్ కథ వెలుగుచూసింది. ఆర్టిస్ట్‌తో డ్రామా రక్తి కట్టించినా.. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories