Top Stories

చంద్రబాబు వద్దకు వచ్చి కౌగిలించుకొని రచ్చ చేసిన మహిళ వీడియో చూడాల్సిందే

అభిమానం అంటే హద్దులు దాటుతుంది..ఆప్యాయత నాయకులకు మమకారాన్ని పెంచుతుంది. అయితే 75 ఏళ్ల చంద్రబాబుకు ఊహించని అనుభవం ఎదురైంది.

40 ఇయర్స్ చంద్రబాబు తాజాగా విశాఖ పర్యటనలో అనూహ్య సంఘటన ఎదురైంది. బాబు గారు జనంలోకి రాగానే ఓ మహిళ అనూహ్యంగా ఆయన దగ్గరకు వచ్చి కౌగిలించుకుంది..

బాబు గారిని చూడగానే గట్టిగా కౌగిలించుకోవడం.. ఆయన మెడను తాకడం.. చెంపలు నిమరడం ఇలా మహిళ అభిమానానికి చంద్రబాబు ఫిదా అయిపోయాడు. ఆమెను కంట్రోల్ చేయలేకపోయాడు. చివరకు చంద్రబాబుకు ముద్దు ఇచ్చింది ఆ మహిళ..

మహిళ అలా హత్తుకొని ముద్దు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చంద్రబాబు హవాభావాలు చూడాలి.. ఆయన ముద్దు పెట్టుకోనియకుండా ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. చివరకు ముద్దు ఇచ్చి హత్తుకొని ఆ మహిళ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. ఈ వీడియో ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories