Top Stories

YS Jagan : 2029 టార్గెట్.. గెలిచేందుకు జగన్ వేసిన పెద్ద ప్లాన్స్ ఇవీ

YS Jagan : వైఎస్ జగన్ భారీ వ్యూహరచన చేస్తున్నాడు. 2029లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్నాడు.. ఆర్థికంగా.. లీగల్ గా.. క్యాడర్ పరంగా.. తీసుకోవాల్సిన నిర్ణయాలు.. పార్టీ ప్రక్షాళన.. మార్పులు చేర్పులు.. ప్రభుత్వం పెట్టే కేసుల విషయంలో తను ప్రిపేర్ అయ్యి క్యాడర్ ను పలు విభాగాలను ఇందుకు అనుగుణంగా రెడీ చేస్తున్నారు. వైసీపీలో అంతర్గత పరిణామాలు ఈ మేరకు వైసీపీ అలెర్ట్ అవుతున్న విషయాన్ని బయటపెడుతున్నాయి.

తాజాగా లీగల్ సెల్ తో మీటింగ్.. కడప జిల్లా జడ్పీటీసీ సభ్యులు.. పార్టీ రీజినల్ విభాగాలతో జగన్ భేటి అవుతున్నారు. పార్టీ కీలక నేతలతోనూ తరుచుగా సమావేశమవుతున్నారు. ఈ మీటింగుల్లో వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నాయి.

వచ్చే 5 ఏళ్లో కేసులు ఉంటాయని.. మనం దానికి సిద్ధంగా ఉండాలి. వచ్చే ఐదేళ్లలో ఏం కేసులు పెడుతారు.. ఈ ఐదేళ్లలో మనం చేసిన తప్పులు తీస్తారు.. వాటిని బయటకు తీసి కేసులు పెడితే.. వాటిని ఎలాగా లీగల్ గా ముందుకెళ్లాలన్నది లీగల్ సెల్, నాయకులకు దిశానిర్ధేశం చేస్తున్నారు.

పార్టీ కేడర్ డల్ అవ్వకుండా దిశానిర్ధేశం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ ను అసలు పట్టించుకోలేదు. నాయకులే అవినీతి చేశారు తప్ప కిందిస్థాయి నేతలకు ఏం మిగిల్చలేదన్నది వాదన. కార్యకర్తలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి బిల్స్ రాలేదన్నది వారి ఆవేదన..

అందుకే కార్యకర్తలు, నేతలకు జగన్ ప్రాధాన్యమిస్తున్నారు. వారితో మమేకమవుతున్నారు. పార్టీ చివరి వరకూ ఉండేది కార్యకర్తలు.. మధ్యలో నాయకులు వెళ్లిపోతారు మళ్లీ వస్తారు.. నేతలు శాశ్వతం కాదు.. అందుకే కార్యకర్తలతోనే పార్టీని నిలబెట్టాలని చూస్తున్నారు. క్యడర్ పై కేసులు లేకుండా.. వారికి లీగల్ సెల్ సపోర్టు.. ఆర్థికంగా చేయూతనందించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు.

అందుకే కొత్త నేతలకు జగన్ పార్టీ ప్రధాన కార్యదర్శలకు అవకాశం ఇచ్చారు. జగన్ కు అనుకూలంగా ఉన్న ట్రంప్ అవినాష్ లాంటి వారిని దగ్గర చేసుకోవాలని చూస్తున్నారు. ఐప్యాక్ ను కొనసాగించాలని.. వారు ఇనాక్టివ్ గా ఉన్నారు. ఐప్యాక్ లోని టాప్ 10 జగన్ తోనే ఉన్నారు. గ్రౌండ్ లెవల్ లో ఉన్న రియాల్టీని ఉన్నది ఉన్నట్టు తీసుకోవాలని జగన్ ప్లాన్ చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల రెండేళ్ల ముందు ప్రజల్లోకి వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు. వచ్చే ఐదేళ్లలో క్యాడర్ ను కాపాడుకోవడం.. కేసులు లేకుండా చూడడం.. పార్టీ సపోర్టుగా నిలవడం జగన్ ప్లాన్ చేస్తున్నారు. 2029లో గెలిచేందుకు జగన్ ఇలా పక్కా ప్లాన్స్ తో ముందుకెళుతున్నారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories