ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో సామాన్యులు కూడా అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో వారి రెమ్యూనరేషన్‌పై చర్చ మొదలైంది. అందిన సమాచారం ప్రకారం వారానికి ₹25,000 రెమ్యూనరేషన్ ఇస్తారని తెలుస్తోంది. ఎక్కువ రోజులు హౌస్‌లో కొనసాగితే పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తో పాటు ప్రైజ్ మనీ గెలిచే అవకాశం ఉంటుంది. ఈసారి హౌస్‌లో 9 మంది సామాన్యులు, 9 మంది సెలబ్రిటీలు ఉండనున్నారు.